గ్రామాభివృద్ధికి | village development | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధికి

Published Wed, Feb 19 2014 10:21 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

village development

1.    దేశంలో పేదరికం ఏర్పడడానికి ప్రధాన కారణాలు?
 1) నిరుద్యోగం     2) నిరక్షరాస్యత
 3) జనాభా వేగంగా పెరగడం 4) పైవన్నీ

 2.    {పజారోగ్యాన్ని ఏ జాబితాలో పొందు పర్చారు?
 1) కేంద్ర జాబితా     2) ఉమ్మడి జాబితా
 3) రాష్ర్ట జాబితా     
 4) కేంద్ర, ఉమ్మడి జాబితా

 3.ఆంధ్రప్రదేశ్‌లో జననీ సురక్షా యోజనను ఎప్పుడు ప్రారంభించారు?
 1) 2004 అక్టోబరు 2 2) 2004 నవంబరు 1
 3) 2005 జనవరి 26 4) 2005 నవంబరు 1

 4.    ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ)ను ఎప్పుడు ప్రారంభించారు?
 1) 1986 నవంబరు 1 2) 1987 నవంబరు 1
 3) 1989 నవంబరు 1 4) 1983 నవంబరు 1

 5.    రాష్ర్ట ప్రభుత్వం ‘శుభం’ అనే ప్రచార కార్యక్రమాన్ని కింది వాటిలో ఏ అంశంపై చేపడుతుంది?
 1)    రైతులకు పంటలపై అవగాహన కల్పించడానికి
 2)    {పభుత్వ పథకాలు ప్రజల ముందుకు
     తీసుకెళ్లడానికి
 3)    {పజలకు ఎయిడ్‌‌సపై అవగాహన
     కల్పించడానికి
 4)    బాలికా సురక్షా కార్యక్రమానికి

 6.    వీటిలో విశ్వగ్రహీత ఏది?
 1) A+    2) B+    3) AB+    4) O+

 7.    పెర్టుసిస్ (కోరింత దగ్గు) దేని వల్ల సంభవిస్తుంది?
 1) బ్యాక్టీరియా     2) వైరస్
 3) ప్రోటోజోవా     4) క్రిములు

 8.    స్థిర కారకాలను నిరంతరంగా ఉపయో గించడం వల్ల కలిగేది?
 1) లుప్తత     2) లాభం
 3) తరుగుదల  4) పెట్టుబడి ప్రయోజనం

 9.అమృతహస్తం పథకాన్ని 2012, డిసెంబరు 4వ తేదీన రంగారెడ్డి జిల్లాలో ఏ ప్రాంతం నుంచి ప్రారంభించారు?
 1) చేవెళ ్ల    2) రాజేంద్రనగర్
 3) శంషాబాద్     4) తాండూర్

 10.రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌దా రుల కు నగదు రహిత వైద్యం కల్పించే ఉ ద్యోగ శ్రీ పథకాన్ని ఎప్పుడు ప్రారంభి ంచారు?
 1) 2013 నవంబరు 1
 2) 2013 నవంబరు 19
 3) 2013 డిసెంబరు 5
 4) 2013 డిసెంబరు 21

 11.    జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
 1) 2006 2) 2005 3) 2004     4) 1980

 12.    ఒక ఆర్డినెన్‌‌స గరిష్ట కాల పరిమితి?
 1) ఆరు నెలలు     
 2) ఆరు నెలల మూడు వారాలు
 3) ఆరు నెలల ఆరు వారాలు
 4) కచ్చితమైన కాలం లేదు

 13.    పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళల వాటా?
 1) 1/3   2) 2/3    3) 1/4     4) 1/2

 14.    ఎంపీటీసీ సభ్యులు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు?
 1) ఎంఆర్‌వో     2) ఎంపీడీవో
 3) ఆర్డీవో     4) బీడీవో

 15.    {V>Ð]l$çసభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
 1) వీఆర్‌వో  2) పంచాయతీ సెక్రటరీ
 3) ఎంపీడీవో     4) సర్పంచ్

 16.    సాధారణంగా ఎన్ని రోజులకు ఒకసారి పంచాయతీ సమావేశం అవుతుంది?
 1) 15 రోజులు     2) 30 రోజులు
 3) 90 రోజులు     4) 180 రోజులు

 17.    సహకార సంఘాలపై అధ్యయనం చేయడానికి 2004లో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యక్షుడు?
 1) వైద్యనాథన్    2) మోహన్ కందా
 3) రామచెన్నారెడ్డి     4) జయతీఘోష్

 18.    1956లో గిరిజన సహకార సంఘాన్ని ఎక్కడ ప్రారంభించారు?
 1) హైదరాబాద్     2) విజయవాడ
 3) విశాఖపట్నం     4) ఆదిలాబాద్

 19.    {V>Ò$× సహకార పరపతి వ్యవస్థకు, నాబార్‌‌డకు మధ్య అనుసంధాన కర్తగా పనిచేసే సంస్థ?
 1) డీసీసీబీ     2) ఆప్కాబ్
 3) ఆప్కో     4) ఏదీకాదు

 20.    దేశంలో సంపూర్ణ పారిశుధ్యానికి సంబం ధించింది?
 1) పురా     2) భారత్ నిర్మాణ్
 3) నిర్మల్ భారత్ అభియాన్ 4) సేఫ్టీ

 21.    కింది వాటిలో రూబియోలా అనే వ్యాధి?
 1) తట్టు     2) ఆటలమ్మ
 3) గవద బిళ్లలు     4) కోరింత దగ్గు

 22.    శస్త్ర చికిత్స నిమిత్తం ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్లే వ్యక్తికి ఇవ్వాల్సిన విటమిన్?
 1) ఎ    2) బి    3) డి     4) కె

 23.    చర్మం ఆరోగ్యంగా ఉండడానికి ఏ విటమిన్ అవసరం ?
 1) ఎ      2) బి    3) డి    4) ఇ

 24.    వెట్టిచాకిరి నిర్మూలన చట్టం చేసిన సంవత్సరం?
 1) 1951 2) 1975   3) 1976     4) 1986

 25.    సంస్థ ప్రాథమిక పుస్తకం ఏది?
 1) చిట్టా     2) ఆవర్జా
 3) ఖాతాల పట్టీ     4) నగదు ఖాతా

 26.    మూలధనం దేనికి సమానం?
 1) అప్పులు-మూలధనం
 2) ఆస్తులు-అప్పులు
 3) లాభాలు     4) బుక్ కీపింగ్

 27.    నగదు రూపంలోకి మార్చుకోగలిగిన ఆస్తులను ఏమంటారు?
 1) స్థిరాస్తులు     2) చరాస్తులు
 3) భౌతిక ఆస్తులు     4) ద్రవ్యపర ఆస్తులు

 28.    వేతనాల చెల్లింపులను ఏ విధంగా పరిగణించవచ్చు?
 1) ఖర్చు  2) రాబడి 3) అప్పు 4) పైవన్నీ

 29.    గుడ్‌విల్, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, కాపీరైట్స్ మొదలైనవి?
 1) కనిపించే స్థిరాస్తులు
 2) కనిపించని స్థిరాస్తులు
 3) రాయల్టీలు     4) రాబడి వ్యయాలు

 30.    మధుమేహ వ్యాధి లక్షణాలు ఏవి?
 1) ఆకలి  2) అధిక మూత్ర విసర్జన
 3) అధిక దాహం     4) పైవన్నీ

 31.    పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు?
 1) 1994  2) 1995   3) 1996     4) 1998

 32.    క్షయ వ్యాధి శరీరంలోని ఏ భాగాన్ని ప్రభావితం చేస్తుంది?
 1) ఊపిరితిత్తులు     2) పేగులు
 3) శ్వాస వ్యవస్థ     4) నాడీ వ్యవస్థ

 33.    అస్పృశ్యతను ఒక పాపంగా వర్ణించిన వారు?
 1) అంబేద్కర్     2) గాంధీ
 3) నెహ్రూ    4) థామస్ మన్రో

 34.షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్‌ను ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేశారు?
 1) 338     2) 338 (ఎ)
 3) 340     4) 340(ఎ)

 35.    డ్వాక్రా పథకానికి ప్రారంభంలో ఆర్థిక సహా యం అందించిన అంతర్జాతీయ సంస్థ?
 1) యూఎన్‌ఓ    2) ఐఎంఎఫ్
 3) ప్రపంచ బ్యాంకు 4) యూనిసెఫ్

 36.    చిట్టాలో ఉండే వరుసల సంఖ్య?
 1) 3     2) 5    3) 7     4) 11

 37.    డిపాజిట్లపై వడ్డీని పాస్‌బుక్‌లో ఏ వైపు రాస్తారు?
 1) క్రెడిట్ వైపు     2) డెబిట్ వైపు
 3) ఆవర్జాలో     4) వాస్తవిక ఖాతాలో

 38.    తాగేనీటిలో ఫ్లోరిన్ గరిష్టంగా ఎంత పరిమాణంలో ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది?
 1) 1.0 పీపీఎం     2) 1.25 పీపీఎం
 3) 1.5 పీపీఎం     4) 2.0 పీపీఎం

 39.    2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో శిశు మరణాల రేటు(ప్రతి 1000కి)?
 1) 23        2) 33     3) 43     4) 123

 40.    జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చిహ్నం ఏమిటీ?
 1) హస్తం            2) నాగలి
 3) ఉదయించే సూర్యుడు  4) గడియారం

 41.    గవర్నర్‌ను తొలగించడానికి ఏ పద్ధతిని అనుసరిస్తారు?
 1) అవిశ్వాస తీర్మానం
 2) అభిశంసన తీర్మానం
 3) తొలగింపు తీర్మానం 4) పైవేవీ కావు

 42.    ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్(మార్‌‌క ఫెడ్)ను 1957లో ఎక్కడ ప్రారంభించారు?
 1) వైజాగ్      2) విజయవాడ
 3) హైదరాబాద్     4) గుంటూరు

 43.    ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక చేనేత సహకార సంఘాలు కలిగిన జిల్లా?
 1) కరీంనగర్     2) కర్నూలు
 3) కడప     4) కృష్ణా

 44.    అంటరానితనాన్ని నిషేధించే అధికరణ?
 1) 16    2) 17      3) 19    4) 15(4)

 45.    భారత రాజ్యాంగంలో పొందుపర్చిన స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను ఏ దేశం నుంచి తీసుకున్నారు?
 1) ఫ్రాన్‌‌స     2) సౌత్ ఆఫ్రికా
 3) యూఎస్‌ఏ     4) యూఎస్‌ఎస్‌ఆర్

 46.    2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక శాతం షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జనాభా ఉన్న రాష్ర్టం?
 1) మధ్యప్రదేశ్     2) మేఘాలయ
 3) మణిపూర్      4) మిజోరాం

 47.    2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అత్యధిక శాతం ఎస్సీ జనాభా ఉన్న జిల్లా?
 1) గుంటూరు     2) ప్రకాశం
 3) నెల్లూరు     4) విజయనగరం

 48.    1961లో చేసిన వరకట్న నిషేధ చట్టాన్ని పునరుద్ధరణ చేసిన సంవత్సరం?
 1) 1991   2) 2005   3) 2006     4) 2009

 49.    15వ లోక్‌సభకు ఎన్నికైన మహిళా ఎంపీల సంఖ్య?
 1) 48       2) 52    3) 57     4)  59

 50.    మహిళలపై జరిగే శారీరక, మానసిక, లైంగిక, ఆర్థిక వేధింపులు అన్నీ గృహ హింస కిందకు తీసుకువస్తూ గృహహింస నిరోధక చట్టాన్ని 2005లో పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
 1) 2006 అక్టోబర్ 2    2) 2006 అక్టోబర్ 26
 3)2006 నవంబర్ 14 4) 2006 నవంబర్ 19

 51.    భారతీయ మహిళా బ్యాంకు (బీఎంబీ)ను 2013 నవంబర్ 19న ఎక్కడ ప్రారంభించారు?
 1) న్యూఢిల్లీ     2) చెన్నై
 3) ముంబై    4) కోల్‌కత్తా

 52.    శిశువులు, మహిళల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రారంభించిన పథకాలు?
 1) సబల     2) ఉజ్జ్వల
 3) స్వాధార్ షెల్టర్‌‌స హోమ్స్ 4) అన్నీ

 53.    వీటిలో ఆర్థిక హక్కు కానిది?
 1) ఆస్తి హక్కు 2) వృత్తి వ్యాపార హక్కు
 3) పని హక్కు     4) ఓటు వేసే హక్కు

 54.    అతిసారానికి ప్రధాన కారణం?
 1) ఈకొలి బ్యాక్టీరియా
 2) బ్రూసెల్లా అబార్టస్
 3) బ్రూసెల్లా ఆంత్రాసిస్
 4) మైకో బ్యాక్టీరియం

 55.    రాష్ట్రంలో 9, 10వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల కోసం ప్రారంభించిన పథకం?
 1) రాజీవ్ విద్యాదీవెన
 2) రాజీవ్ అభ్యుదయ యోజన
 3) ఇందిరమ్మ కలలు
 4) ఇందిరమ్మ విద్యాదీవెన

 56.    పుట్టిన పిల్లలకు 30 రోజుల్లోగా అవస రమైన వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించడానికి 2011 అక్టోబరు 23న ప్రారంభించిన పథకం?
 1) రాజీవ్ ఆరోగ్యశ్రీ
 2) జననీ శిశు సంరక్షణ పథకం
 3) స్వాదార్ షెల్టర్ హోమ్స్ 4) ఏవీకావు

 57.    2000 జూన్ 15న ప్రారంభించిన వెలుగు పథకం లక్ష్యం?
 1)    స్వయం సహాయక మహిళలకు గ్యాస్
     కనెక్షన్
 2)    {V>Ò$× పేదలకు గ్యాస్ కనెక్షన్
 3)    ఇంటింటికీ ఎల్పీజీ గ్యాస్ అందించడం
 4)    పేదరిక నిర్మూలన

 58.    సమాజంలో వెనుకబడి ఉన్న షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి 1998లో ప్రారంభించిన పథకం?
 1) ఆదరణ     2) చేయూత
 3) ముందడుగు     4) చైతన్యం

 59.    1999లో మైనార్టీల అభివృద్ధి కోసం రాష్ర్ట ప్రభుత్వం రోష్ని పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో రెండో అధికార భాషగా దేన్ని గుర్తించారు?
 1) హిందీ     2) ఉర్దూ
 3) బెంగాలీ     4) మరాఠీ

 60.    మహారాష్ర్టలో పాలేగావ్ సిద్ధి అనే గ్రామంలో అన్నా హజారే అనే సామాజిక వేత్తను ఆదర్శంగా తీసుకుని మన రాష్ర్టంలో ప్రారంభించిన పథకం?
 1) రైతు బజార్లు     2) దీపం
 3) విద్యావలంటీర్లు 4) వాటర్‌షెడ్‌‌స

 61.    పట్టణాల్లోని వృద్ధులకు చేయూత ఇవ్వడానికి 2010 నవంబర్ 1న ప్రారంభించిన పథకం?
 1) చేయూత     2) చైతన్యం
 3) ఆసరా     4) పైవన్నీ

 62.    1997 జనవరి 1న దక్షిణ కొరియాలోని సైమల్ అన్‌డంగ్ అనే పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని జన్మభూమి కార్యక్రమాన్ని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. దీన్ని ఎన్ని విడతలుగా నిర్వహించారు?
 1) 7       2) 9      3) 11     4) 19

 63.    బడికి వెళ్లలేని గ్రామీణ పేద పిల్లల ఇళ్ల వద్దకే విద్యను తీసుకెళ్లేందుకు 2010 నవంబర్ 23న ప్రారంభించిన పథకం?
 1) విద్యావాహిని పథకం
 2) రాజీవ్ విద్యాదీవెన
 3) ఆసరా  4) కిశోర్ బాలిక పథకం

 64.    {పస్తుతం ఆశ్రమ పాఠశాల స్థితిగతులను మె రుగుపర్చడానికి ఏర్పాటు చేసిన పథకం?
 1) దిశ     2) భవిత
 3) పునాది     4) రూపాంతర

 65. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ జనాభా శాతం?
 1) 68.8 శాతం     2) 71.8 శాతం
 3) 65.5 శాతం     4) 66.5 శాతం

 66.    2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా శాతం?
 1) 68.8 శాతం     2) 71.8 శాతం
 3) 65.5 శాతం     4) 66.5 శాతం

 67.    ఏ వయసు మధ్య ఉన్న వారిని ఉత్పాదక వయోవర్గంగా భావిస్తారు?
 1) 15-58     2) 15-60
 3) 18-60     4) 15-50

 68.    2009-10 అంచనాల ప్రకారం దేశంలో అత్యధిక పేదరికం ఉన్న రాష్ర్టం?
 1) ఒడిశా    2) బీహార్
 3) చత్తీస్‌గఢ్     4) జమ్మూ, కాశ్మీర్

 69.    ఏ వయసు మధ్య ఉన్న వారిని మానవ వన రులు లేదా కార్మిక శక్తి అని పేర్కొంటారు?
 1) 15-60     2) 15-35
 3) 18-60     4) 18-58

 70.    2009-10 లెక్కల ప్రకారం భారతదేశంలో నిరుద్యోగిత రేటు ఎంత శాతం?
 1) 8.8    2) 7.7   3) 6.6      4) 5.5
 
 సమాధానాలు
 1) 4;    2) 3;    3) 4;    4) 1;     5) 3;
 6) 3;    7) 1;    8) 3;    9) 4;    10) 3;
 11) 4;    12) 3;    13) 4;    14) 2;    15) 4;
 16) 2;    17) 1;    18) 3;    19) 2;    20) 3;
 21) 1;    22) 4;    23) 4;    24) 3;    25) 1;
 26) 2;    27) 2;    28) 1;    29) 2;    30) 4;
 31) 3;    32) 1;    33) 2;    34) 2;    35) 4;
 36) 2;    37) 1;    38) 3;    39) 3;    40) 4;
 41) 4;    42) 2;    43) 3;     44) 2;     45) 1;
 46) 4;    47) 2;    48) 3;    49) 4;    50) 2;
 51) 3;    52) 4;    53) 4;    54) 1;    55) 1;
 56) 2;    57) 4;    58) 3;    59) 2;    60) 4;
 61) 3;    62) 4;    63) 1;    64) 4;    65) 1;
 66) 4;    67) 2;    68) 2;    69) 1;    70) 3;
 
 (మిగతా ప్రశ్నలు రేపటి ‘విద్య’లో)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement