ఈసీ ప్రచారకర్తగా ఆమిర్‌ఖాన్ | Aamir khan brand ambassador for Election commission | Sakshi
Sakshi News home page

ఈసీ ప్రచారకర్తగా ఆమిర్‌ఖాన్

Published Thu, Mar 20 2014 4:20 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఈసీ ప్రచారకర్తగా ఆమిర్‌ఖాన్ - Sakshi

ఈసీ ప్రచారకర్తగా ఆమిర్‌ఖాన్

 న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం దిగ్గజ ప్రచారకర్తగా ఎంచుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆమిర్ సేవలను వినియోగించుకోనుంది. ఎక్కువమంది ముఖ్యంగా యువత ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడమే ఈసీ చేపట్టిన కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే ఈసీ తరఫున సేవలందిస్తున్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం, టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, హైదరాబాదీ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ సరసన ఆమిర్ కూడా చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement