గద్వాల్, షాద్‌నగర్ కాంగ్రెస్ కైవసం | congaress win gadwal, shadh nagar | Sakshi
Sakshi News home page

గద్వాల్, షాద్‌నగర్ కాంగ్రెస్ కైవసం

Published Mon, May 12 2014 2:12 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congaress win gadwal, shadh nagar

మహబూబ్‌నగర్ : మహబూబ్ నగర్ జిల్లాలో  గద్వాల్, షాద్‌నగర్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

*నారాయణ్‌పేట బీజేపీ కైవసం, అయిజలో టీఆర్‌ఎస్ గెలుపు
*వనపర్తి హంగ్, కాంగ్రెస్-7, టీడీపీ-9, బీజేపీ-4, టీఆర్‌ఎస్-2
*కల్వకుర్తి హంగ్, కాంగ్రెస్-6, టీడీపీ-6, వైఎస్ఆర్సీపీ -5, బీజేపీ -3, ఇతరులు -1
*నాగర్‌కర్నూల్ హంగ్‌, కాంగ్రెస్-6, టీఆర్‌ఎస్ 6, బీజేపీ-7, ఇతరులు-1

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement