48 అసెంబ్లీ స్థానాలకు పోటీ: కారెం శివాజీ | Contest to 48 Assembly constituencies, says Karem Shivaji | Sakshi
Sakshi News home page

48 అసెంబ్లీ స్థానాలకు పోటీ: కారెం శివాజీ

Published Tue, Apr 8 2014 6:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM

Contest to 48 Assembly constituencies, says Karem Shivaji

విశాఖపట్నం, న్యూస్‌లైన్:  ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో 48 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను నిలుపుతున్నట్లు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ తెలిపారు. సోమవారం విశాఖపట్నంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మాలలంతా ఏకమై ‘మన ఓటు మనకే’ అనే నినాదంతో మాలమహానాడు అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement