పార్టీలతోపాటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా కూడా: భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనున్నందున 28వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు.
28 సాయంత్రం 4 గంటల నుంచి ప్రచారం బంద్
Published Sat, Apr 26 2014 3:11 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement