వెయ్యికోట్లిస్తే లగడపాటినీ చేర్చుకుంటారా? | eyyikotliste, new recruit? | Sakshi
Sakshi News home page

వెయ్యికోట్లిస్తే లగడపాటినీ చేర్చుకుంటారా?

Published Thu, Apr 3 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM

వెయ్యికోట్లిస్తే లగడపాటినీ చేర్చుకుంటారా?

వెయ్యికోట్లిస్తే లగడపాటినీ చేర్చుకుంటారా?

టీఆర్‌ఎస్‌కు ఎంపీ రాజయ్య ప్రశ్న

రాయపర్తి, వెయ్యి కోట్లు ఇస్తే సమైక్యవాది అయిన లగడపాటిని కూడా టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటారా అని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ప్రశ్నించారు.  బుధవారం ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం వల్ల అమరుల ఆత్మలు ఘోషిస్తాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement