ఖమ్మంలో వైఎస్సార్‌సీపీకి 5 జెడ్పీటీసీలు | Five ZPTC seats to YSR Congress party in Khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో వైఎస్సార్‌సీపీకి 5 జెడ్పీటీసీలు

Published Wed, May 14 2014 4:37 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

Five ZPTC seats to YSR Congress party in Khammam

సాక్షి, హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు వెలువడిన ఫలితాల్లో దాదాపు 115 ఎంపీటీసీ, 5 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యంగా పోరాటాల పురిటిగడ్డ ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంటే కూడా వైఎస్సార్‌సీపీ మెరుగైన ఫలితాలు దక్కించుకుంది. ఈ జిల్లాలో పార్టీ 5 జెడ్పీటీసీలు, 93 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement