ప్రకాశం జిల్లా మార్టురులో ఆరు ఎంపీటీసీ స్థానాలకు అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు.
ఒంగోలు : ప్రకాశం జిల్లా మార్టురులో ఆరు ఎంపీటీసీ స్థానాలకు అధికారులు కౌంటింగ్ నిలిపివేశారు. హైకోర్టు ఆదేశాలతో కౌంటాంగ్ నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం. కోనపల్లి, కొమరోలు, చీమకుర్తి, గిద్దలూరు, పెద్దారవీడు, అద్దంకి ఎంపీటీసీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.