నర్వకాకిపల్లి ఎంపీటీసీ వైఎస్ఆర్ సీపీ కైవసం | ysr congress party win Narvakakipalli MPTC seat | Sakshi
Sakshi News home page

నర్వకాకిపల్లి ఎంపీటీసీ వైఎస్ఆర్ సీపీ కైవసం

Published Tue, May 13 2014 11:00 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

ysr congress party win Narvakakipalli MPTC seat

కడప : వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలం నర్వకాకిపల్లి ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 82 ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.

* పులివెందుల మండలం రాగిమానుపల్లె ఎంపీటీసీ వైఎస్ఆర్ కైవసం
* టి.సుండుపల్లి ఎంపీటీసీ 900 ఓట్లతో వైఎస్ఆర్ కైవసం
* పుల్లంపేట మండలం రంగంపల్లి ఎంపీటీసీ వైఎస్ఆర్ కైవసం
* వైఎస్ఆర్  జిల్లాలో 24 ఎంపీటీసీలు ఏకగ్రీవం
*వైఎస్ఆర్సీపీ 17, టీడీపీ -6, కాంగ్రెస్ 1 ఏకగ్రీవం
* అట్లూరు మండలం కమలాపూర్లో బ్యాలెట్ పేపర్లు గల్లంతు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement