టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్న జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ఆదివారం గుంటూరు జిల్లా నరసారావు పేటలో జరిగిన బహిరంగ సభలో ఆకట్టుకోలేకపోయారు.
గుంటూరు: టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తున్న జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ఆదివారం గుంటూరు జిల్లా నరసారావు పేటలో జరిగిన బహిరంగ సభలో ఆకట్టుకోలేకపోయారు. పవన్ సభ పసలేకపోవడంతో అభిమానులు నిరుత్సాహంగా వెనుదిరిగారు. పవన్ ఐదు నిమిషాల్లోనే తన ప్రసంగం ముగించారు.