చెంచాడు చక్కెర చాలు... | Put a spoon of sugar ... | Sakshi
Sakshi News home page

చెంచాడు చక్కెర చాలు...

Published Mon, Nov 30 2015 11:06 PM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM

చెంచాడు చక్కెర చాలు...

చెంచాడు చక్కెర చాలు...

పరిపరి శోధన

క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారా..? గెలుపు కోసం కఠోర సాధనే కాకుండా, నానా తంటాలు పడుతూనే ఉంటారు లెండి. శక్తినిచ్చే సప్లిమెంట్లు, ఎనర్జీ డ్రింకులతో గెలుపు బాటలో సాగిపోగలమనే ధీమా పెంచుకునే ఉంటారు లెండి. అయితే, ఎనర్జీ డ్రింకులు క్రీడా పోటీల్లో విజయానికి ఏమంత భరోసా ఇవ్వలేవని, వాటి బదులు ఒక చెంచాడు చక్కెర తీసుకుంటే చాలు, ఎలాంటి క్రీడా పోటీల్లోనైనా గెలుపు బాటలో దూసుకుపోవచ్చని బాత్ వర్సిటీ పరిశోధకులు సెలవిస్తున్నారు. ముఖ్యంగా విపరీతంగా శక్తిని ఖర్చు చేయాల్సి వచ్చే పరుగు పోటీలు, సైకిల్ రేసుల వంటి వాటిలో పాల్గొనేవారు ఎనర్జీ డ్రింకులను నమ్ముకోవడం కంటే, చెంచాడు చక్కెర తీసుకుంటే చాలు... వెంటనే శక్తి వచ్చి, సునాయాసంగా గెలుపు బావుటా ఎగరేయగలరని వారు చెబుతున్నారు.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement