కౌంటింగ్ ఆరంభమైన అరగంట నుంచే ఫలితాలు | Results coming after Half An hour from counting start | Sakshi
Sakshi News home page

కౌంటింగ్ ఆరంభమైన అరగంట నుంచే ఫలితాలు

Published Mon, May 12 2014 8:52 AM | Last Updated on Sat, Sep 2 2017 7:16 AM

Results coming after Half An hour from counting start

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఆరంభమైన అరగంటకే ఫలితాలు వెలువడుతున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు తెలంగాణ, సీమాంధ్రలోని పది కార్పొరేషన్లు, 145 మున్సిపాల్టీలకు కౌంటింగ్ మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్.. సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య హోరాహోర పోరు నెలకొంది. చిత్తూరు, కడప జిల్లాల్లో వైఎస్ఆర్ సీపీ ముందంజలో ఉంది. ఎర్రగుంట్లలో వైఎస్ఆర్ సీపీ ఘనవిజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement