కెసిఆర్ వ్యాఖ్యలతో వైఎస్ఆర్సిపికి సంబంధంలేదు | There is no relation with KCR comments to YSRCP: Gattu | Sakshi
Sakshi News home page

కెసిఆర్ వ్యాఖ్యలతో వైఎస్ఆర్సిపికి సంబంధంలేదు

Published Sat, May 10 2014 4:26 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

గట్టు రామచంద్ర రావు - Sakshi

గట్టు రామచంద్ర రావు

హైదరాబాద్: టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు  వ్యాఖ్యలతో వైఎస్ఆర్సిపికి సంబంధం లేదని ఆ పార్టీ  అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు స్పష్టం చేశారు. వైఎస్‌ జగన్మోహన రెడ్డి ముఖ్యమంత్రి సీఎం కావడం తథ్యం అని, దానికి సర్వేలు అవసరం లేదని చెప్పారు.

రాష్ట్ర విభజన విషయంలో జగన్‌, కేసీఆర్‌లు భిన్న ధృవాలన్నారు. యువత బలిదానాలకు కారణం యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్సిపి పోరాడుతుందన్నారు.  రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ పాగా వేస్తామని గట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement