
మందా జగన్నాథం
ఢిల్లీ: తామందరం టీఆర్ఎస్లోనే ఉంటామని, పార్టీ మారేది లేదని ఎంపి మందా జగన్నాథం స్పష్టం చేశారు. కెసిఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మంత్రులు ఎప్పుడైనా పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. డీకే అరుణ దళిత వ్యతిరేకి అన్నారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రాబాబు నాయుడు సీమాంధ్రలో బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటించగలడా? అని అడిగారు. తాము టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఈటెల రాజేందర్ను ఎన్నుకున్నాట్లు తెలిపారు.