సీమాంధ్ర సీఎం ముందున్న సవాళ్లు - సాగర తీరం వరమా? శాపమా? | Your take on the long coastline of Andhra and how it can be the new growth engine? | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర సీఎం ముందున్న సవాళ్లు - సాగర తీరం వరమా? శాపమా?

Published Thu, Mar 27 2014 12:46 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

Your take on the long coastline of Andhra and how it can be the new growth engine?

సువిశాలమైన తీర ప్రాంతం సీమాంధ్రకు దేవుడిచ్చిన వరం. తీరం, రేవులు ఉన్న రాష్ట్రం ప్రగతి రథంపై అభివృద్ధి పథంలో పరుగులు తీస్తుందన్నది ఆర్ధికవేత్తల మాట.

 

  • అయితే తీరం ఘోరం కూడా చేస్తుంది. తుఫాన్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
  • సీమాంధ్రకు అటు అవకాశం ఉంది.
  • ఇటు పెను ముప్పూ ఉంది.
  • సువిశాల తీరరేఖను ఒక ప్రగతి సాధనంలా ఏలా వాడుకోవాలి?
  • ప్రకృతి ప్రకోపాలను తగ్గించి ఎలా ముందుకు సాగాలి?
  • సముద్ర గర్భం ఇచ్చే అపార సంపదను ఎలా ఉపయోగించుకోవాలి?
  • గోదావరి బేసిన్, సముద్ర తీరంలోని చమురు నిక్షేపాలను ఎలా వినియోగించుకోవాలి?
  • గుజరాత్ తీరం ఈ రోజు గుజరాత్ ఆర్ధికాభివృద్ధికి యాక్సిలరేటర్. మన కోస్తా తీరంలో ఉన్న అవకాశాలేమిటి?


ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రికి మీరిచ్చే సలహా ఏమిటి? సూచనలేమిటి? మాకు తెలియచేయండి. మీ అమూల్యమైన సలహా రాష్ట్రం భవిష్యత్తునే మార్చేయవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement