ఓట్లు వేయించే బాధ్యత యువతదే: అస్మితా సూద్ | Youth have responsibility to cast vote everybody, says Asmita Sood | Sakshi
Sakshi News home page

ఓట్లు వేయించే బాధ్యత యువతదే: అస్మితా సూద్

Published Tue, May 6 2014 1:37 AM | Last Updated on Mon, Sep 17 2018 5:12 PM

ఓట్లు వేయించే బాధ్యత యువతదే: అస్మితా సూద్ - Sakshi

ఓట్లు వేయించే బాధ్యత యువతదే: అస్మితా సూద్

ఇప్పుడు ఎన్నికల్లో అందరి దృష్టి యువతపైనే.. కారణం దేశ జనాభాలో 60 శాతం యువతే కావడం.. అయితే చాలా మంది యువతీ యువకులు... వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది.. దీన్నెవరూ ఏమీ చేయలేరు.. అనే నిరాశావాదంతో నిస్పృహతో రాజకీయాల గురించి  మాట్లాడేందుకు, ఓటింగ్‌కు దూరంగా ఉంటారు. కానీ మన తలరాతలు మార్చే రాజకీయ వ్యవస్థను శాసించేందుకు యువతే ముందుకు కదలాలి. ఏ ఒక్క ఓటూ వృథా కాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి...
 - అస్మితా సూద్, హీరోయిన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement