మధ్యాహ్నం విశాఖకు విజయమ్మ | ys vijayamma go to visakha today afternoon | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం విశాఖకు విజయమ్మ

Published Wed, May 7 2014 10:06 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

మధ్యాహ్నం విశాఖకు విజయమ్మ - Sakshi

మధ్యాహ్నం విశాఖకు విజయమ్మ

విశాఖ : విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి వైస్ విజయమ్మ ఈరోజు మధ్యాహ్నం విశాఖ రానున్నారు. పోలింగ్ సరళిని ఆమె పర్యవేక్షించనున్నారు. కాగా వైఎస్ విజయమ్మ బుధవారం ఉదయం పులివెందులలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు విశాఖలో ఉదయం 9 గంటల వరకూ 11 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement