విశాఖలో వైఎస్ విజయమ్మ ఆధిక్యం | ysr congress party mp condidates leads in andhra pradesh | Sakshi
Sakshi News home page

విశాఖలో వైఎస్ విజయమ్మ ఆధిక్యం

Published Fri, May 16 2014 9:06 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

ysr congress party mp condidates leads in andhra pradesh

విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, విశాఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ ఆధిక్యంలో ఉన్నారు.

*కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు.
*కాకినాడ వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్
*ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి
*మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారధి ఆధిక్యం
* బాపట్లలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ వరుకూటి అమృతపాణి
* రాజమండ్రిలో ఎంపీ అభ్యర్థి బొడ్డు వెంకట రమణా చౌదరి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement