
బ్యూటిప్
నాలుగు చెంచాల ఆలివ్ నూనెలో, చెంచాడు నిమ్మరసం కలిపి కొద్దిగా వెచ్చబెట్టాలి.
నాలుగు చెంచాల ఆలివ్ నూనెలో, చెంచాడు నిమ్మరసం కలిపి కొద్దిగా వెచ్చబెట్టాలి. ఈ మిశ్రమంలో చేతి వేళ్లను పావుగంట పాటు ఉంచాలి. అప్పుడప్పుడూ ఇలా చేస్తూ ఉంటే... గోళ్లు పెళుసుగా మారకుండా దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.