కూరగాయలు, బొప్పాయి వంటి పంటలకు విత్తనం ద్వారా వైరస్ తెగుళ్లు సంక్రమించే అవకాశం ఉంది. వీటి నివారణకు– విత్తనాలను అరగంట పచ్చి దేశీ ఆవు పాలలో నానబెట్టి.. తర్వాత 20 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తడం గాని లేదా నారు పోసుకోవడం గానీ చేసినట్లయితే విత్తనం ద్వారా వచ్చే వైరస్ తెగుళ్లను సమర్థవంతంగా అరికట్టవచ్చు. దీనితో పాటు ప్రతి 10 రోజులకు ఒకసారి పచ్చి దేశీ ఆవు పాలు 5% పిచికారీ చేయడం ద్వారా కూడా వైరస్ తెగుళ్లను అరికట్టవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment