
పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
లాస్ట్ డేట్ 14 ఫిబ్రవరి 2015
సాక్షి ‘ఫ్యామిలీ’లో జనవరి 2 నుంచి 11 వరకు మొత్తం 10 స్టోరీ ఐడియాలు చెప్పారు పూరి జగన్నాథ్. వాటిల్లో మీకు నచ్చిన కథకు మీరే స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. ఆ ఫిల్మ్‌ని directorsakshi @gmail.comకి పంపించండి. ఇందుకు సంబంధించిన మిగతా వివరాలు కూడా మీకు పై సంచికలలోనే లభ్యం అవుతాయి.