ఆస్థమా..? అదుపు చేద్దామా!
నేడు ప్రపంచ ఆస్థమా దినం
ఓ మనిషి గొంతు నుంచి పిల్లికూతలు వినిపిస్తాయి. డొక్కలెగిరిపడుతుంటాయి. ఊపిరాడదు. ఈ వ్యాధి వచ్చిన వాడికి ఈ బాధ గంటలకొద్దీ కొనసాగుతుంది. ఆ మాటకొస్తే ఒక్కోసారి మళ్లీ మళ్లీ వస్తూ ఏళ్ల తరబడి వెంటాడుతుంది. ఆ వ్యాధి పేరే ‘ఆస్థమా’. ఆకలేసినవాడికి అన్నం కంచంలో పెట్టి ఇవ్వచ్చు. దాహమేసినవాడికి నీళ్లు గ్లాసులో ఇవ్వచ్చు. చుట్టూ అంతులేని వాయుసాగరం ఆవరించి ఉన్నా ఊపిరందనివాడికి గాలిని పట్టి ఇవ్వడం ఎలాగో తెలియక రోగి బంధువులు సతమతమవుతుంటారు. ఆ అవస్థను కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స పద్ధతులు...

ఆస్తమాతో బాధితుల్లో ప్రముఖులు: అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ ఎఫ్ కెనడీ, ప్రముఖ హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్, షరోన్‌స్టోన్, ప్రముఖ రచయిత చార్లెస్ డికెన్స్, దక్షిణ అమెరికా విప్లవయోధుడు చేగువేరా, హృతిక్‌రోషన్ పెద్దకొడుకు హ్రెహాన్‌తో పాటు తన చిన్నతనంలో బాలివుడ్ నటి ప్రియాంకచోప్రా ఆస్థమాతో బాధపడ్డవారిలో ఉన్నారు.
డాక్టర్ ఎన్.రవీంద్ర
కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్,
గ్లోబల్ హాస్పిటల్స్, హైదరాబాద్