మీటూ అంటే స్వీయ అవమానమే | Tollywood Actress Poorna Comments Over Metoo Movement | Sakshi
Sakshi News home page

మీటూ అంటే స్వీయ అవమానమే

Published Sun, Nov 25 2018 6:49 AM | Last Updated on Sun, Nov 25 2018 12:00 PM

Tollywood Actress Poorna Comments Over Metoo Movement - Sakshi

పూర్ణ

‘‘మీటూ’ ఉద్యమం మీద ఇండస్ట్రీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చాలా మంది నటీనటులు ఈ ఉద్యమాన్ని సపోర్ట్‌ చేస్తున్నారు. కొందరేమో కొట్టిపారేస్తున్నారు. ‘అవును’ ఫేమ్‌ పూర్ణ మాత్రం ‘మీటూ అంటే సెల్ఫ్‌ షేమింగ్‌’ అంటున్నారు. ఈ విషయం గురించి పూర్ణ మాట్లాడుతూ – ‘‘ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే స్పందించాలి. బయటకు చెప్పాలి. నెల తర్వాత చెప్పినా కూడా అది నిరుపయోగమే. ప్రస్తుతం వస్తున్న కాంట్రవర్సీలు, రిపోర్ట్‌లు చూసి నా మేల్‌ ఫ్రెండ్స్‌ నాతో మాట్లాడటానికి సంకోచిస్తున్నారు, భయపడుతున్నారు కూడా. ఈ ఉద్యమం కేవలం సెల్ఫ్‌ షేమింగ్‌ (స్వయం అవమానం) అనిపిస్తోంది నాకు. మనల్ని మనమే అవమానించుకున్నట్టుగా ఉంది’’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement