![రాయండి... రాయండి!](/styles/webp/s3/article_images/2017/09/2/41402512126_625x300.jpg.webp?itok=ekr-3h7o)
రాయండి... రాయండి!
మన కోసం...
ఈ సాంకేతిక యుగంలో యువత పెన్ను పట్టుకోవడం అనేది అరుదైన విషయంగా మారింది. సాంకేతికంగా ఎంత ముందంజలో ఉన్నా... కొన్ని అలవాట్లను మాత్రం అందులో నుంచి మినహాయించుకోవాలి.కాగితం మీద కలంతో రాయడం అనేది అందులో ఒకటి. మీ మనసులో రకరకాల భావాలు ఉండవచ్చు. అభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని కాగితం మీద రాస్తూ ఉండండి. కంప్యూటర్ మీద టైప్ చేయడం కన్నా కలంతో రాయడంలోని మజాను అనుభవించండి.
- హృతిక్ రోషన్, హీరో