డాగ్స్ డే అవుట్ | All brids Championship Dog Show | Sakshi
Sakshi News home page

డాగ్స్ డే అవుట్

Published Mon, Nov 3 2014 12:29 AM | Last Updated on Sun, Sep 2 2018 3:30 PM

డాగ్స్ డే అవుట్ - Sakshi

డాగ్స్ డే అవుట్

ఎప్పుడూ ఇంటికే పరిమితమయ్యే పెంపుడు కుక్కలు బయటికి రాగానే జూలు విదిల్చాయి. ‘గెట్ రెడీ’ అనగానే... రన్నింగ్ రేస్ అందుకున్నాయి. ఆపై హుందాగా నడిచి అబ్బురపరచాయి. బంజారాహిల్స్ ముఫకంజా కళాశాలలో ఏపీ కెన్నెల్ క్లబ్ ఆదివారం నిర్వహించిన ‘హైదరాబాద్ డాగ్ షో 2014’ పెట్ లవర్స్ మనసు దోచుకుంది. ఇందులోని ‘ఆల్ బ్రీడ్స్ చాంపియన్‌షిప్ డాగ్ షో’... వివిధ జాతుల శునకాల కేరింతలతో అదరహో అనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement