హిప్‌హాప్ | Hip Hop dance show in the presence of Prakruti Foundation | Sakshi
Sakshi News home page

హిప్‌హాప్

Published Wed, Nov 12 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

హిప్‌హాప్

హిప్‌హాప్

హిప్‌హాప్ డ్యాన్స్ సిటీవాసులను ఉర్రూతలూగించింది. బ్రేకింగ్, లాకింగ్ తదితర స్టెప్పులతో మాదాపూర్ శిల్పకళావేదిక హోరెత్తింది. ప్రకృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో యూకేకు చెందిన అవంతి గ్రేడ్ కంపెనీ సభ్యులు ‘ద బ్లాక్ ఆల్బమ్’ పేరుతో బుధవారం నిర్వహించిన హిప్‌హాప్ డ్యాన్స్ దుమ్మురేగింది. స్ట్రీట్ డ్యాన్స్‌కు దగ్గరగా ఉండే ఈ స్టెప్పులు... నగరవాసులకు మరింత జోష్‌నిచ్చాయి. ఈలలు వేయించి... గోల చేయించాయి.  

సాక్షి, సిటీప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement