క్యా బాత్ హై! | Kya Baat hai! | Sakshi
Sakshi News home page

క్యా బాత్ హై!

Published Thu, Feb 19 2015 12:25 AM | Last Updated on Mon, Oct 8 2018 4:27 PM

క్యా బాత్ హై! - Sakshi

క్యా బాత్ హై!

సింగర్, నటి సెలెనా గోమేజ్ మరోసారి అందాల విందు చేసింది. ‘వి’ మ్యాగజైన్ లేటెస్ట్ ఇష్యూ కోసం టాప్‌లెస్‌గా పోజులిచ్చి అబ్బాయిల మతి పోగొట్టింది. ఒక ఫొటోలో షాట్ మాత్రమే ధరించి కర్లీ హెయిర్‌లో అదరగొడుతుంటే... మరో చిత్రంలో టూ పీస్ బికినీలో కౌగాళ్ హ్యాట్ పెట్టుకుని పిచ్చెక్కించింది. ఇక సర్రున తాకే అమ్మడి సెక్సీ లుక్స్ అదనం! ఈ పిక్చర్స్ ఇప్పుడు నెట్‌లో వైరస్‌లా పాకేశాయి. కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ సందర్భంగా సెలెనా తన మనసులోని మాట కూడా బయటపెట్టింది. తాను ఇప్పుడు ఓ రిలేషన్‌లో ఉన్నానని, మెల్లమెల్లగా బలపడుతోందని, త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తానని చెప్పిందీ చిలిపి కన్నుల చిన్నది! అలాగే తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్‌తో రొమాంటిక్ మూమెంట్స్‌నూ గుర్తు చేసుకుంది సెలెనా. పద్దెనిమిదేళ్ల వయసులో తొలిసారి ప్రేమలో పడ్డానని... అయితే అతగాడు తనకంటే వయసులో బాగా పెద్దవాడని చెప్పుకొచ్చింది ఈ పాప్ సింగర్!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement