హుదూద్ బాధితుల కోసం ‘ఇంద్రధనుస్సు’ | Sri Sudha Arts, Shri Bhaviri Arts Creations are helped to Hudood victims | Sakshi
Sakshi News home page

హుదూద్ బాధితుల కోసం ‘ఇంద్రధనుస్సు’

Published Sat, Nov 1 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

హుదూద్ బాధితుల కోసం ‘ఇంద్రధనుస్సు’

హుదూద్ బాధితుల కోసం ‘ఇంద్రధనుస్సు’

హుదూద్ బాధితుల సహాయార్థం శ్రీ సుధా ఆర్ట్స్, శ్రీ భవిరి ఆర్ట్స్ క్రియేషన్స్ ఆదివారం చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ‘ఇంద్రధనుస్సు’ పేరిట సాంస్క­ృతిక కార్యక్రవూన్ని నిర్వహిస్తున్నారుు. ఉదయుం 10.00 గంటలకు ప్రారంభవుయ్యే ఈ కార్యక్రవుంలో హరికిషన్, జీవీఎన్ రాజు, భవిరి రవి ల్లెల, సుధాకర్‌ల మిమిక్రీ, కళాధర్ మైమ్, కె.జనార్దన్ మేజిక్ కార్యక్రమాలు ఉంటాయి. సినీ, టీవీ కళాకారులు పాల్గొనే ఈ కార్యక్రవుంలో ఫన్నీ నృత్యాలు, పసందైన హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరించనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement