సూపర్‌మ్యాన్ ఎప్పుడు పుట్టాడు? | Superman When born? | Sakshi
Sakshi News home page

సూపర్‌మ్యాన్ ఎప్పుడు పుట్టాడు?

Published Sun, May 31 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

సూపర్‌మ్యాన్ ఎప్పుడు పుట్టాడు?

సూపర్‌మ్యాన్ ఎప్పుడు పుట్టాడు?

సూపర్‌మ్యాన్... ఒక తరంలో పిల్లల కళ్లు మెరిపించిన పాత్ర. స్పైడర్‌మ్యాన్, బాట్‌మన్ వంటి పాత్రలు రూపొందకముందు కామిక్ పాత్రల ప్రపంచంలో సూపర్‌హీరో ఈ సూపర్‌మ్యాన్. 1938వ సంవత్సరం జూన్ నెలలో పుట్టింది సూపర్‌మ్యాన్ కామిక్ పాత్ర. జెర్రీ సీగెల్ అనే రచయిత, జో షష్టర్ అనే చిత్రకారుడు కలిసి రూపొందించిన పాత్ర ఇది. ఆ తర్వాత టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాల్లో ఈ పాత్ర అలరించింది. అసాధారణమైన శక్తి, అసాధారణమైన వేగం, అసాధారణమైన వేడి, డేగ లాంటి తీక్షణమైన దృష్టి...

ఇలా ప్రతిదీ సాధారణంకంటే చాలారెట్లు ఎక్కువగా ఉంటాయి ఈ పాత్ర లక్షణాలు. నిజమే... సూపర్ క్రియేషన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement