22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం | 22 redwood logs seized | Sakshi
Sakshi News home page

22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Published Sun, Feb 21 2016 7:00 PM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

22 redwood logs seized

- ఇద్దరి అరెస్టు
రైల్వేకోడూరు(వైఎస్సార్ జిల్లా)

 వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు మండలం గాలి గాలిపల్లి బీట్‌లోని అన్నదమ్ముల బావి, తుమ్మలమడుగు ప్రాంతాల్లో టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆదివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 22 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు కడప జిల్లా టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ హరినాథబాబు, చిత్తూరు జిల్లా డీఎస్పీ శ్రీధర్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఒక రౌండు కాల్పులు జరిపామని, మరో 20 మంది కూలీలు పరారయ్యారని వారు వివరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement