గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు | 67-republic-day-celebrations-in BJP office | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న వెంకయ్య నాయుడు

Published Tue, Jan 26 2016 10:17 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

67-republic-day-celebrations-in BJP office

హైదరాబాద్: నగరంలోని బీజేపీ కార్యాలయంలో 67 వ రిపబ్లిక్ డే వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొని జెండా వందనం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement