లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే గాలివీటి విశ్వనాథరెడ్డి(88) అనారోగ్యంతో కన్నుమూశారు.
మాజీ ఎమ్మెల్యే విశ్వనాథరెడ్డి కన్నుమూత
Published Sat, Dec 17 2016 8:31 AM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM
వైఎస్సార్ జిల్లా: లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే గాలివీటి విశ్వనాథరెడ్డి(88) అనారోగ్యంతో కన్నుమూశారు. 1962-67 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పని చేశారు. ఈయన కుమారులు కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. విశ్వనాథరెడ్డికి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విశ్వనాథరెడ్డి హయాంలో ఆయన సొంత మండలమైన వీరబల్లి ఎంతో అభివృద్ధి చెందింది.
Advertisement
Advertisement