తిరుపతి అలిపిరి టోల్‌గేట్ వద్ద సోమవారం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బంగారంతో ఉన్న ఓ బ్యాగు వెలుగు చూసింది.
తిరుపతి: తిరుపతి అలిపిరి టోల్‌గేట్ వద్ద సోమవారం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బంగారంతో ఉన్న ఓ బ్యాగు వెలుగు చూసింది. భక్తుల బ్యాగులను స్కానింగ్ చేస్తున్న క్రమంలో బంగారం ఉన్నట్టు బయటపడడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెరచి చూడగా భారీ మొత్తంలో బంగారం బయటపడింది. దాన్ని తీసుకొచ్చిన వారిని పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. బంగారం విలువను ఇంకా లెక్కించాల్సి ఉంది.