ఇందిరాభవన్ లో స్వాతంత్ర్య వేడుకలు | 69th independence day celebrations in indhira bhavan | Sakshi
Sakshi News home page

ఇందిరాభవన్ లో స్వాతంత్ర్య వేడుకలు

Published Sat, Aug 15 2015 10:55 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

69th independence day celebrations in indhira bhavan

హైదరాబాద్ : నగరంలోని ఇందిరాభవన్లో 69వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఏపీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ వేడుకలలో కేవీపీ రామచందర్ రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement