ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు స్కౌట్స్లో కలసి పనిచేయాలని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు స్కౌట్స్లో కలసి పనిచేయాలని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. బుధవారం అధికారికంగా ఏపీ, తెలంగాణ స్కౌట్గా విభజించారు.
తెలుగు రాష్ట్రాలు రెండూ అభివృద్ధి చెందాలని నరసింహన్ అన్నారు. నెలకు ఓసారైనా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.