16 నుంచి ఆటోలు బంద్ | auto unions called bandh from 16 may | Sakshi
Sakshi News home page

16 నుంచి ఆటోలు బంద్

Published Fri, May 13 2016 3:16 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

auto unions called bandh from 16 may

హైదరాబాద్: నగరంలో రవాణా శాఖ యంత్రాంగం తీరుకు నిరసనగా ఆటో యూనియన్లు బంద్‌కు పిలుపునిచ్చాయి. ట్రాఫిక్, రవాణా, తూనికలు కొలతల అధికారుల వేధింపులు ఆపాలంటూ ఈ నెల 16 నుంచి ఆటో యూనియన్లు బంద్‌కు ప్రకటించాయి. ఈ మేరకు శుక్రవారం సంబంధిత శాఖల అధికారులకు యూనియన్ల నాయకులు నోటీసులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement