హైదరాబాద్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్ టీఆర్ఎస్లో చేరారు. శనివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో రాథోడ్తో పాటు టీడీపీ నేత బండి రమేష్ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తామని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడేందుకు ప్రణాళిక రూపొందించిన్నట్టు చెప్పారు. కాంగ్రెస్ కార్యాలయాలకు ఇప్పటికే తాళాలు పడ్డాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్లోకి బీజేపీ మాజీ ఎమ్మెల్యే
Published Sat, Jan 23 2016 2:08 PM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement
Advertisement