కె. లక్ష్మణ్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం | Bullet-proof vehicle to Lakshman | Sakshi
Sakshi News home page

కె. లక్ష్మణ్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం

Published Wed, Jul 6 2016 2:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

కె. లక్ష్మణ్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం - Sakshi

కె. లక్ష్మణ్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం

హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముషీరాబాద్ ఎమ్మెల్యే డా. కె.లక్ష్మణ్‌కు ప్రభుత్వం రెండు రోజుల క్రితం బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. ఇటీవల ఉగ్రవాదుల దాడులు పెరగటం, పాతబస్తీలో ఎన్‌ఐఏ అరెస్ట్, వారి లిస్టులో పలు రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉండటంతో భద్రతను పెంచింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న నేపథ్యంలో ఈ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement