రేవంత్ రెడ్డిపై కేసు నమోదు | case filed against TDP MLA Revanth reddy | Sakshi

రేవంత్ రెడ్డిపై కేసు నమోదు

Published Tue, Sep 2 2014 12:55 PM | Last Updated on Sat, Sep 2 2017 12:46 PM

రేవంత్ రెడ్డిపై కేసు నమోదు

రేవంత్ రెడ్డిపై కేసు నమోదు

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.

హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. రేవంత్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు 504, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజీ వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్తోపాటు మరికొంత మందికి ముడుపులు అందాయని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని  న్యాయవాది కె.గోవర్థన్ రెడ్డి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దాంతో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులను  నాంపల్లి కోర్టు ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement