వర్గీకరణ దేశవ్యాప్త సమస్య కాదు | Classification is not a national problem | Sakshi
Sakshi News home page

వర్గీకరణ దేశవ్యాప్త సమస్య కాదు

Published Sun, Aug 20 2017 4:14 AM | Last Updated on Sat, Sep 15 2018 8:18 PM

వర్గీకరణ దేశవ్యాప్త సమస్య కాదు - Sakshi

వర్గీకరణ దేశవ్యాప్త సమస్య కాదు

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీల వర్గీకరణ దేశవ్యాప్త సమస్య కాదని, అది కేవలం రాష్ట్రాల సమస్య మాత్రమేనని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. ఎస్సీల వర్గీకరణకు బీజేపీ, మంద కృష్ణమాదిగలే ప్రధాన అడ్డంకి అని విమ ర్శించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీల వర్గీకరణ జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని, వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న హామీలు ఏమయ్యాయన్నా రు. ఎంఆర్‌పీ ఎస్, ఆర్‌ఎస్‌ఎస్‌ రెండూ ఒక్క టేనని, వర్గీకరణకు సంబంధించి ఉషా మెహ్రా కమిషన్‌ సిఫారసులు అమలు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement