అమెరికాను వ్యతిరేకించి క్యూబా నిలబడింది: చాడ | cuba stands fighting with america says chada | Sakshi
Sakshi News home page

అమెరికాను వ్యతిరేకించి క్యూబా నిలబడింది: చాడ

Published Sun, Apr 9 2017 2:33 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

cuba stands fighting with america says chada

సాక్షి, హైదరాబాద్‌: అగ్రరాజ్యం అమెరికా అనుసరిస్తున్న సామ్రాజ్యవాద విధానాలను వ్యతిరేకించి క్యూబా నిలబడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆంక్షలు, ఇతర రూపాల్లో అవాంతరాలు కల్పించినా తట్టుకొని రౌల్‌ క్యాస్ట్రో నాయక త్వంలో ముందుకు సాగుతోందన్నారు. సామ్యవాద విధానాలను కొనసాగిస్తూ,  ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఫిలిప్పిన్స్‌ రాజధాని మనీలాలో శనివారం ప్రారంభమైన క్యూబా సంఘీభావ ఆసియా పసిఫిక్‌ ప్రాంతీయ 8వ మహాసభలో చాడ పాల్గొన్నారు. క్యూబాకు సంఘీభావంగా సభలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement