హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో డిగ్రీ విద్యార్థిని మల్లిక ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్: హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో డిగ్రీ విద్యార్థిని మల్లిక ఆత్మహత్యకు పాల్పడింది. నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఆమె చదువుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.