
ఈ షికారులో మజానే వేరు..
బొద్దుగా.. ముద్దుగా ఉన్న ఈ పగ్ శునకం స్టైలే వేరు. తన యజమాని ఎక్కడికన్నా వెళుతుంటే ‘నేనూ వస్తా’నంటూ సిద్ధమైపోతుంది. ఆదివారం కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని చింతల్ ప్రధాన రహదారి బైక్‌పై వెళ్తూ ఇలా ఫొటోలకు ఫోజులిచ్చింది.
- ఫొటో: దశరథ్ రజువా