ఉండవల్లి 'విభజన కథ' పుస్తకావిష్కరణ | former mp undavalli arun kumar Partition story book released by jasti chelameswar | Sakshi
Sakshi News home page

ఉండవల్లి 'విభజన కథ' పుస్తకావిష్కరణ

Published Sun, Sep 18 2016 7:10 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM

former mp undavalli arun kumar Partition story book released by jasti chelameswar

హైదరాబాద్ : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ రచించిన 'విభజన కథ' పుస్తకాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ఆవిష్కరించారు. హైదరాబాద్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తితో పాటు పలువురు మీడియా సంపాదకులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెర వెనుక జరిగిన మంత్రాంగాలు, ముఖ్యమైన సంఘటనలను ఉండవల్లి అరుణ్కుమార్ ఈ పుస్తకంలో కూర్చినట్లు వక్తలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement