స్కాలర్ షిప్ పేరుతో ఘరానా మోసం | froudsters collct money from abdul kalam merit Scholarship | Sakshi
Sakshi News home page

స్కాలర్ షిప్ పేరుతో ఘరానా మోసం

Published Sun, May 22 2016 1:59 PM | Last Updated on Mon, Aug 20 2018 5:43 PM

froudsters collct money from abdul kalam merit Scholarship

హైదరాబాద్: స్కాలర్ షిప్ పేరుతో ఆసిఫ్ నగర్ పరిధిలో ఘరానా మోసం వెలుగు చూసింది. అబ్దుల్ కలాం మెరిట్ స్కాలర్షిప్ పేరుతో ఒక్కొక్కరి నుంచి నిర్వాహకులు రూ. 200 వసూలు చేశారు. ఈ రోజు(ఆదివారం) పరీక్ష ఉందంటూ హాల్ టికెట్లు జారీ చేశారు. పరీక్ష లేకపోవడంతో ఆసిఫ్నగర్ పీఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement