'వాళ్ల అభిమానమే నన్ను ఇంతవాడిని చేసింది' | Gautamiputra Satakarni movie shooting lunch in annapurna studios | Sakshi
Sakshi News home page

'వాళ్ల అభిమానమే నన్ను ఇంతవాడిని చేసింది'

Published Fri, Apr 22 2016 11:18 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

'వాళ్ల అభిమానమే నన్ను ఇంతవాడిని చేసింది' - Sakshi

'వాళ్ల అభిమానమే నన్ను ఇంతవాడిని చేసింది'

హైదరాబాద్ : తెలుగు ప్రేక్షక దేవుళ్ల అభిమానమే నన్ను ఇంతవాడిని చేసిందని యువరత్న నందమూరి బాలకృష్ణ తెలిపారు. నాకు ... నా అభిమానుల మధ్య ఉన్న బంధం ఎన్నటికీ విడదీయరానిదన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్  ప్రారంభమైంది.

ఈ సందర్బంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ... నా నటనా ప్రస్థానంలో ఎన్నో పాత్రలు చేశానని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవం చాటి చెప్పిన మహావ్యక్తి గౌతమీపుత్ర శాతకర్ణి అని ఆయన గుర్తు చేశారు. అలాంటి మహానీయుడి చరిత్ర గురించి ప్రతిఒక్కరు తెలుసుకోవాలన్నారు. ఈ చిత్రంలో నటించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని నందమూరి బాలకృష్ణ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement