గ్రేటర్ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్-6 లో శాతం నమోదైంది.
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సర్కిల్-6 లో శాతం నమోదైంది. సులేమాన్ నగర్ లో 25.88 శాతం, శాస్త్రిపురంలో 9.52 శాతం, మైలార్ దేవ్ పల్లిలో 25.67 శాతం, రాజేంద్రనగర్ లో 33.42 శాతం, అత్తాపూర్ లో 17.86 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా సర్కిల్-6 రాజేంద్రనగర్ లో సగటు 22.81 శాతం ఓటింగ్ జరిగింది.