నీటిపారుదల నిపుణుడితో హరీశ్ సమావేశం | Harish meets with Retd. Cheif in Engineer Hanmantharao, designs of projects discussed | Sakshi
Sakshi News home page

నీటిపారుదల నిపుణుడితో హరీశ్ సమావేశం

Published Fri, Apr 15 2016 7:46 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Harish meets with Retd. Cheif in Engineer Hanmantharao, designs of projects discussed

హైదరాబాద్: తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు.. నీటిపారుదల నిపుణుడు టీ హనుమంతరావుతో శుక్రవారం భేటీ అయ్యారు. నీటిపారుదల ప్రాజెక్టుల రీ డిజైన్ విషయంపై చర్చించారు. ప్రాజెక్టుల డిజైన్ల మార్పులపై సలహాలను తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement