కాల్గర్ల్స్ సైట్లో భార్య ఫోన్ నెంబర్! | husband posts wife mobile number in callgirls site | Sakshi
Sakshi News home page

కాల్గర్ల్స్ సైట్లో భార్య ఫోన్ నెంబర్!

Published Wed, Jan 28 2015 7:21 PM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

husband posts wife mobile number in callgirls site

ఇన్నాళ్లూ వరకట్న వేధింపులు చూశాం, భార్య ప్రవర్తనను అనుమానించి చిత్రహింసలు పెట్టే భర్తలను చూశాం. కానీ హైదరాబాద్లోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ భర్త మరీ శాడిస్టులా ప్రవర్తించాడు.

కాల్ గర్ల్స్కు సంబంధించిన వెబ్సైట్లో తన భార్య ఫోన్ నెంబరును పెట్టేశాడు. దాంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు శాడిస్టు భర్త మీద పోలీసులు కేసు నమోదు చేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement