హైదరాబాద్కు మరో ఎయిర్పోర్టు!! | hyderabad to have another airport, says kcr | Sakshi
Sakshi News home page

హైదరాబాద్కు మరో ఎయిర్పోర్టు!!

Published Sat, Nov 15 2014 6:24 PM | Last Updated on Tue, Jun 4 2019 6:33 PM

హైదరాబాద్కు మరో ఎయిర్పోర్టు!! - Sakshi

హైదరాబాద్కు మరో ఎయిర్పోర్టు!!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో విమానాశ్రయం ఏర్పాటు చేయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ రోడ్లపై ఆయన శనివారం సమీక్షించారు. నగరంలో మల్టీలేయర్ ఫై్ల ఓవర్ల నిర్మాణం చేపడతామని, ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయిస్తామని అన్నారు.

ట్రాఫిక్ రద్దీని తట్టుకునేందుకు రాబోయే 40 ఏళ్ల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొత్త రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు. హైదరాబాద్కు నాలుగువైపులా ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తామని, బీబీనగర్ నుంచి మియాపూర్ వరకు; ఉప్పల్ నుంచి హైటెక్ సిటీ వరకు ఈ హైవేలు ఉంటాయని చెప్పారు. మొత్తం 2వేల కిలోమీటర్ల పరిధిలో రహదారులను వెడల్పు చేయిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement